Tuesday, September 28, 2010

మొదటి పోస్టు..

ఇది మా అబ్బాయి...
వెంకట సత్య సూర్య లక్ష్మీ నృసింహ రామ కృష్ణ ప్రీతమ్
కోసం ఉద్దేశించిన బ్లాగ్.. వాడు చేసే లెక్కలేనన్ని చిలిపి పనులని గుర్తు పెట్టుకోవటానికని..
బ్లాగ్ మొదలు పెట్టి చాలారోజులైనా ఒక్క పోస్టు కూడా పెట్టలేకుండా వాడు చేసే అల్లరి తో తీరిక లేకుండా పోయింది.
ప్రస్తుతానికి వాడి ఫోటో లు కొన్ని..!!